Firaaq

8x10 Tasveer

Ek - The Power Of One

Straight

Kal Kissne Dekha

Aa Okkadu

Pistha

Kick

Mithrudu

Manorama

Latest Movies

Latest Games

//-->

Technical Association of Information Technology

STORIES


Your Salutation

I recognize you in all the beauty that surrounds me - in form, in colour, in perfume, in harmonious sound: all of these mean you to me. You are superior to all. I see and admire - you are all! You are not only the solar spectrum with seven luminous colours, but the sun himself, that illuminates, warms, and revivifies! Your closing Your Signature







ప్రియాతి ప్రియమైన అమ్ము ….
నేనంటే నీకు ఎందుకంత అలుసు...
నువ్వు  అడిగితే తినిపించలేదనా చేపల పులుసు....
ఆల్రెడీ నీకోసం తిరిగి తిరిగి ఖాళి అయింది నా పర్సు.

నిన్నటి దాక నేనే ఉనివేరిస్త్య్కి ఫస్టు .
నీ వెంట పడ్డాక  అయ్యాను  అందరికంటే  వర్స్తూ  ….
ఈ  మాటలు  అంటున్నని  కాకు  సేరిఒఉసు ….
నువ్   తిట్టినా  నీ వెంటే  పడుతుంది   నా  మనసు ….
నీ చుట్టూ  తిరిగి తిరిగి తరిగిపోయింది  నా ముఖ  వర్చుసు …

అందుకే  గ్లమౌర్  కోసం  చేరాను  అమ్మేర్పేట్  అనూసు ….
స్త్య్లేగా  వుండాలని  కొంటున్నాను  లిఫెస్త్య్లేలో  రోజుకొక   డ్రెస్సు ….
ముందు  జాగ్రత్తగా  డాలర్స్  పంపమని  ఫ్రిఎండ్కి  పెట్ట  చిన్న  రేక్యూస్తూ ….
నేనంటే  నీకు  ఇస్తామని  నాకు  తెలుసు ….
కావాలంటే  గుండెని  కొలవడానికి  తెచ్చుకో  ఒక  త్రాసు ….

ఇన్ని  బాధలు   తట్టుకోలేకపోతుంది  నా వయస్సు ….
కోసింకి  చెప్తే  పీకాడు  ఓ  పెద్ద  క్లాస్సు ….
మా   వదినకి  చెప్తే లేక్టురెర్ల   ఇచ్చింది  చాంతాడంత  డోసు ….
అయినా  వినకుండా  ఎక్కుతూనే  ఉన్న  ఎదురుగ  వన్న   బిర్లా  మందిర్  స్తేప్సు ….
నువ్  కాదంటే  పట్టుకుంటాను  వైన్  గ్లాసు ….
అవునంటే  అవ్తాము  మనము  లోవేర్సు ….
ఇంట్లోవాళ్ళని  ఒప్పించి  అవ్దాము   లైఫ్  పర్త్నేర్సు ….
పెళ్లి  అవ్వగానే  ఎగిరేల్లిపోదాము  ఉస ….
ఎలాగు  ఎదురు  చూస్తూ  వండి  నా  అంగెల్  లేని  లోస్  అన్గేలేసు ….



చూసి వాడడము  టేఆఊ .. అలాగే  నోఇస్  వందే  ఇల్లినోఇసు ….
నీ జవాబు  కోసం కుక్కల   వంటాను  ఎదురు చూస్తూ….
అంతేగాని  నా జీవితంతో  ఆడుకోకు  బొమ్మ  బొరుసు ….
(క్షమాపణలతో …కాబోయే  జీవిత  భాగస్వామికి  వెలంటైన్స్   డే  కానుక . .)

ఛీర్స్ ,

Today, there have been 5 visitors (19 hits) on this page!
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free